మృత్యు ఘోర కలి దగ్గర స్వాతిముత్యాల ఆకలి

మృత్యు ఘోర కలి దగ్గర స్వాతిముత్యాల ఆకలి

అమ్మా అమ్మమ్మను తట్టి లేపుతున్న మనవరాలు
ఆ చిన్నారి కోటి రెడ్డి మనవరాలుకు తెలియదు వారు
మృత్యువడిలో శాశ్వత నిద్రలోకి జారుకొన్నారని

తను ప్రాణంతో బయటపడి
భర్త గుండెల మీద కొడుతూ
తనకు తెలిసిన ప్రాథమిక చికిత్స
చేస్తున్న అర్ధాంగి కి తెలియదు
తన ప్రాణేశ్వరుడి ప్రాణం పోయిందని

ఇలా ఒక్కో విధి నాటక సన్నివేశం
మనలోని మానవత్వాన్ని మెలిపెడుతుంటే

తన బామ్మ చనిపోయినా ఆకలిగా వుంది అని
స్వాతిముత్యంలో కమలహాసన్ నటనను తలపించేలా

మీడియా కెమరాల సాక్షిగా
ఆ మృత్యు ఘోర కలి దగ్గరే
రాజకీయ ఆకలితో అలమటించిన
నాయకుల తీరు ఆటవికం….చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “మృత్యు ఘోర కలి దగ్గర స్వాతిముత్యాల ఆకలి”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




వీక్షణలు

  • 753,438

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: