బాబు గారూ మీ కవల ప్రతిపక్ష పసికందులను బతికించండి

బాబు గారూ మీ కవల ప్రతిపక్ష పసికందులను బతికించండి

మా ప్రతిపక్షం జబ్బు పడి రోడ్డున పడింది.
కనీసం మీ పురిటి పసికందులుగా గా వున్న
మీ కవల ప్రతిపక్షాలు 1100 ను కైజలా ను
బతికించి పరిపుష్టం చేయండి.

వాటినే మా అయుధాలుగా మలవండి

మీ ఆదేశాలకోసం అనుక్షణం
అప్రమత్తంగా వుండాల్సిన అధికారులు
అన్యాపదేశంగా వుంటూ
అవినీతి గురించే ఆలోచిస్తూ
రాజకీయ నాయకులతో పోటీ పడుతున్నారు
వారి దగ్గర వేయి కోట్ల వరకు
పట్టుబడుతున్న సంపదలే సాక్ష్యం

ఉద్యోగ విరమణలు చేసాక
రాజకీయ ఉద్యోగాలలో స్థిరపడి
మరింత ఆదాయం పొందుతున్నారు

వాళ్లే పర్యాటక బోట్లు పెట్టగలరు
ప్రభుత్వాలనూ శాసించగలరు

త్వరలో భారీ నీటి ప్రాజక్టులు కూడా
వారి బినామీల సంస్థలు చేపట్టొచ్చు

అవినీతిపైన కొంతైనా పాత్రికేయం వెలికితీస్తుంది అనుకొంటే
వారు కూడా విషాద ఘటనలు జరిగాక గంటల్లో వాలి
ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపించగలరు గాని
ముందు జాగ్రత్తగా ఏ రోజూ వెలుగెత్తి చెప్పరు
వాళ్లూ ప్రెస్స్ అనే స్టిక్కర్లు వేసుకొని
దర్జాగా ఉచితంగా గౌరవంగా దర్పంగా

హెల్మెట్లు ధరించకుండా రోడ్డు మీద వేగంగా
వాహనాలు నడుపుతూ

బోట్లో లైఫ్ జాకెట్లు ఇవ్వరు
అనుభవం లేని వాడు నడిపాడు అని
అరిచే సగటు మనుషులే

అందుకే సగటు మనిషికే
1100 కైజలాను ఇచ్చారు
కాని దానిని మరింత పదును పెట్టండి

రాజకీయ నాయకులైనా
అధికారులు అయినా

రెండుప్రక్కలా వేటుకు వాడిగా వాడేలా
తయారు చెయ్యండి

టెక్నాలజీ తప్పు చేయదు
ఫోర్ క్వాలిటీ అండ్ మానిటరింగ్
రికార్డింగ్ కూడా చెయ్యించండి ….చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “బాబు గారూ మీ కవల ప్రతిపక్ష పసికందులను బతికించండి”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




వీక్షణలు

  • 753,434

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: