అమాత్య పదవికి రాజీనామా వద్దు అఖిల గారు

అమాత్య పదవికి రాజీనామా వద్దు అఖిల గారు

తమ బలం వుంది అని వైకాపా భ్రమపడిన సీమలో
భారీ దెబ్బ కొట్టి వారి మానసిక ధైర్యాన్ని దిగజార్చావు

అలా దెబ్బ తిన్న వారు
అనుక్షణం ఎక్కడ అలుసుగా దొరుకుతావా అని చూస్తారు
అవే నిన్నటి నుండి నిన్ను టార్గెట్ గా చేసుకొని చేస్తున్న
శవ రాజకీయాలు

యుక్త వయసులోనే వ్యక్తిగత జీవితంలో దెబ్బలు తిన్నావు

అమ్మను నాన్నలను పోగొట్టుకొన్న నీకు
నిన్నటి ప్రమాదం మృతుల మానసిక పరిస్థితి ఎలా వుంటుందో తెలుసు

చిన్న వయసులో రాజకీయలకు నీ ప్రమేయంలేకుండా
పరిస్థితుల వల్లా వచ్చావు

అమాత్య పదవి తీసుకొన్నావు
అనుక్షణం అప్రమత్తత అవసరం

రాజకీయలలో యువతరం ప్రాతినిధ్యం అవసరం వుంది
నీ వయసులోని సగటు సామాన్యుడు అసహ్యించుకొనే రాజకీయాన్ని
ఆదర్శంగా తీసుకొనేలా ధృడంగా ధైర్యంగా వుండు …..చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “అమాత్య పదవికి రాజీనామా వద్దు అఖిల గారు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,355

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: