రాముడిని తులనాడిన రాజకీయ భీష్ముడికి అంపశయ్య

రాముడిని తులనాడిన రాజకీయ భీష్ముడికి అంపశయ్య

రామసేతు వివాదాన్ని అడ్డం పెట్టుకొని
రామాయణం మీద రాముని మీద
వివాదస్పద వాఖ్యలు చేసాడు
తమిళ రాజకీయ భీష్ముడు కరుణానిధి

రామ భక్తుల భుజాల మీద
పాలనను చేస్తున్న పాలకుడు

కరుణానిధి అవసాన దశలో
పరామర్శ చేసి వీలైతే
మా ఆశ్రయానికి రండి
అంపశయ్య ఏర్పాటు చేస్తామని
అడగడం రాజకీయాలు తెలిసిన వారు
ఆశ్చర్య పోరు అవాక్కవ్వరు

సొంత ఇలాకా గుజరాత్ లో
ఎన్నికలు వుంది
సూరత్ కు ఈరోడ్ కు వస్త్ర ప్రపంచం
అనుసంధానం వుంది
ఇటు గుజరాతీయులు అటు తమిళనాడు వారు వున్నారు

పనిలో పనిగా తమిళనాడు లో తాము ఆడించిన
కిష్కింద కాండలో పల్స్ తెలిసాయి

దక్షినాదిలో కాంగ్రెస్స్ మిత్రుడు
వస్తున్నాడు అంటే మింగుడుపడక
మిత్రత్వం గా మార్చడానికి
మొదటి మార్గంగా వచ్చినట్టున్నారు

నెయ్యం నడిపిన అప్పటి వర్గం
మూడు దారులైంది ఇద్దరిని కలిపినా
దినకరన్ తో కష్టం అవుతోంది

జయ టీవి దాడులు ఇసుక దాడులు
ఎన్ని చెయ్యించి దారిలో పెట్టాలనుకొన్నా
ఆ వర్గం లో ఫలితాలు రావడం లేదు

కరుణ వర్గ కేసులు నెమ్మదిస్తున్నాయి
మబ్బుల్లా తొలగుతున్నాయి
కరుణ కరుణకు సమయం ఇదే
లేదంటే రెండాకుల నలుగుడే అని
అర్థం వచ్చే ఆహ్వాన అవకాశం
రామ ద్వేషికి వచ్చింది …..చాకిరేవు

ప్రకటనలు

2 Responses to “రాముడిని తులనాడిన రాజకీయ భీష్ముడికి అంపశయ్య”


  1. 1 Raja 8:08 ఉద. వద్ద నవంబర్ 9, 2017

    It is not Erode but Tirupur but your social commentary is largely very good and I follow your forums to see the TDP side of things. I support CBN because he is the only right option available right now for AP. Keep going.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. 2 kmv 10:07 ఉద. వద్ద నవంబర్ 9, 2017

    రాజకీయ భిష్ముడా? ఆ పోలిక అస్సలు సరికాదు వాడికి. రాజకీయ పందికొక్కు

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




వీక్షణలు

  • 753,438

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: