బాబు స్పీడ్ మీద సెంట్రల్ స్పీడ్ గన్స్

బాబు స్పీడ్ మీద సెంట్రల్ స్పీడ్ గన్స్

తుఫాను హుద్ హుద్ వస్తే
ఆనవాళ్లు తుడిచి క్లీన్ సిటీగా
దేశంలో మూడో స్థానం లో నిలిపాడు
కేష్ లెస్స్ చేసి డిజిటల్ సిటీగా మారుస్తున్నారు
ఎల్ ఇ డి మయం చేసి ఒక్క స్విచ్ తో ఆన్ ఆఫ్ చేస్తున్నారు
బ్లాక్ చైన్ ఫిన్‌టెక్ ఐ టి హబ్ గా
డ్రోన్ ల తయారీ కేంద్రం గా చెయ్యడం లో
స్పీడ్ కనిపిస్తోంది

కరువు వస్తే రైన్ గన్ లు పట్టుకొని పోయి
తరిమి కొడుతూ
మరో ప్రక్క పట్టిసీమతో గోదావరి వృధాతో క్రిష్ణాడెల్టాను
క్రిష్నా నీరుతో కరువు సీమలో చెరువులు నింపి
ప్రతిపక్ష నాయకుడి ప్రాంతం లో పండ్లతోటలు పారించారు
ఇక్కడా స్పీడే

తన అబ్బాయితో గ్రామాల్లో సిమెంటు దారులు స్పీడు
రాష్ట్రం మొత్తం ఎల్ ఇ డి లైట్లు అమర్చడం లో స్పీడు
పదుల సంఖ్యలో నీటి ప్రాజక్టుల స్పీడు
పెంచిన పెన్షన్ ల నుండి సంక్షేమంలో ప్రతిదీ ఠంచనుగా ఇచ్చే స్పీడు

భూమి మీద అరుదైన రాజధాని భూమూల సమీకరణ స్పీడు
వాటి ప్రణాలికల స్పీడు
వాటికి వచ్చే రాష్ట్ర నలుమూల రహదారుల ప్రణాళికల స్పీడు

వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తేవడం లో స్పీడు
వాటిని ఆచరణలో పెట్టించి పరిశ్రమలు ప్రారంభించడంలో స్పీడు

ప్రతిపక్ష పార్టీలు కోలుకోకుండా స్పీడు
పార్టీ పరంగా ఉప ఎన్నికల ఫలితాలలో మజా స్పీడు

దేశ విదేశాలు చుట్టు వచ్చినా జెట్ లాగ్ లను కూడా పట్టించుకోని స్పీడు

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో స్పీడు
విభజన తరువాత రాష్ట్రానికి తరలడం లో స్పీడు

ఇక రాష్ట్ర ఆశ శ్వాస పోలవరరం లో
పెరిగిన ధరలను ఇవ్వం
కాంట్రాక్టర్ ను మార్చం
ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వం
కాపర్ డ్యాం కు కాళ్లు అడ్డం పెడతాం
లెక్కలు చెప్పండి
కమిటీలతో కాలాక్షేపం కానివ్వండి అన్నా
నిత్య డ్రోన్ ల పర్యవేక్షణ
ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి పెంచిన స్పీడ్

ఇసుక తిన్నారని అందామన్నా ఉచితం చేసిన స్పీడ్
పంట కుంటలు స్వచ్చ భారత్ ఏదైనా స్పీడ్

జాతీయ స్థాయి ర్యాంకుల్లో స్పీడ్

ఈ స్పీడ్ ని కేంద్ర స్పీడ్ గన్స్ పసిగట్టాయి
జాతీయ రాజకీయలను ప్రభావితం చేసే స్పీడ్ అని
వెంకయ్యను తప్పించినా వెనుకంజ వేయని స్పీడ్ అని
ఎలా చేస్తే ఆపగలం ఈ స్పీడ్ అని

ఆఖరికి తన కంటే చిన్న వాడైన గడ్కరి ఇంటికి
రప్పించే ఇబ్బందులు ఎదురైనా మన కోసం
వెనుకాడక ఆ గడప తొక్కిన స్పీడ్

ఆయన కష్టం అనుక్షణం చూస్తున్న కార్యకర్త కంటిలో
అప్పుడప్పుడూ కమ్ముతాయి అంతే స్పీడ్ గా …..చాకిరేవు

ప్రకటనలు

1 Response to “బాబు స్పీడ్ మీద సెంట్రల్ స్పీడ్ గన్స్”


  1. 1 arcotramana64 10:07 ఉద. వద్ద నవంబర్ 9, 2017

    చాల బాగా వ్రాసారు. ఈ వయసులో , అ పరుగేమిటి హాట్స్ ఆఫ్ సి ఎం గారు.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




వీక్షణలు

  • 753,434

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: