సిటీ మారిస్తే సిటీకి సెట్ చేస్తున్న లోకేశ్

సిటీ మారిస్తే సిటీకి సెట్ చేస్తున్న లోకేశ్

ప్రస్తుతం ఐ టి లో ఎవడిని కదిపినా
ఓ గంభీరత
అచ్చం డీమానిటైజేషన్ తరువాత
వ్యారస్తుల స్థబ్దత లెక్క

ఐ టీ లో ప్రపంచం మొత్తం
అదే పరిస్థితి

కాని ఒకడున్నాడీ లోకం లో లెక్క
లోకేశ్ మాత్రం సిటీ మారిస్తే సిటీకి
ఎలా సెట్ చేస్తున్నాడో ఐటి కంపెనీలను
ఓ పట్టాన అర్థం కావడం లేదు

విశాఖలో ఫిన్‌టెక్ బ్లాక్ చైన్

ఐ టి దిగ్గజాలు బ్లాక్ చైన్ టెక్నాలజీ బాట పట్టాయి

ఆ టెక్నాలజీకి తగ్గట్టు ప్రస్తుత ఫైనాన్స్ లెడ్జెర్ల స్థానంలో
హైపర్ లెడ్జెర్ లను ప్రవేశపెడుతూ కొత్త పుంతలు తొక్కుతోంది ఫిన్‌టెక్

విశాఖ ని ఆ టెక్నాలజీకి కంపెనీలకు చిరునామాగా మారుస్తున్నారు

ఇక అమరావతిలో క్లౌడ్ వర్చువల్ టెక్నాలజీ

ఇంటర్నెట్ సాయంతో క్లౌడ్ ద్వారా
ఆన్ డిమాండ్ మన అప్లికేషన్లు రన్ చేసుకోవచ్చు
ఐ బి ఎం లాంటి సంస్థలు అయితే
వాడుకొన్న దాన్ని బట్టి చార్జీలు అంటూ
వ్యాపర విస్తరణా పరిధి బట్టి పెంచుకోవచ్చని ఊరిస్తోంది

కొత్తగా అప్లికేషన్ డాకరైజేషన్ అని వచ్చింది
నా కంప్యూటర్లో పని చేస్తుంది నీ కంప్యూటర్లో
ఎందుకు పనిచెయ్యడం లేదో నాకు తెలవదనే
ఐ టి డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ గొడవలకు చెల్లు చీటి పెట్టేలా
లైట్వెయిట్ ఒ ఎస్ ల మీద అప్ప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చేస్తారు
వాడే కస్టమరు సర్వరని కాన్‌ఫిగరేషన్ అని ఎన్విరాన్మెంట్ అని
తల బద్దలు కొట్టుకోనక్కర లేకుండా నేరుగా
క్లౌడ్ నుండి ఆ డాకరైజ్డ్ అప్లికేషన్ ల ను వాడుకోవచ్చు

ఈ క్లౌడ్ అంతా వర్చువలైజేషన్ మీద నడుస్తుంది
వందల కొద్ది పిజికల్ సర్వర్ల స్థానం లో
ఓ హై ఎండ్ కాన్‌పిగరేషన్ సర్వర్ లో
వివిధ ఆపరేటింగ్ సిస్టంస్ కలిగిన
కావల్సినన్ని సర్వర్స్ లేద ఇన్స్టన్సస్
అనుకొన్నప్పుడు సృష్టించుకోవచ్చు

అన్ని ఐటీ కంపెనీలు ఎప్పుడో దీనికి మారాయి

ఇలాంటి క్లౌడ్ & వర్చువల్ కంప్యూటింగ్ కి
అమరావతి నగరం చిరునామా గా మారుతోంది

ఇక తిరుపతి & శ్రీ సిటీ
మొబైల్ మరియు ఇతర తయారీ కేంద్రాలుగా
ఎలా మారుతోందో మనం వింటున్నాం

ఇంత దూరం చదువుకొని వచ్చారు అంటే
మీకు బాగానే అర్థం అవుతూ వుండాలి

కొంచం తల నొప్పి వస్తున్నా కొందరు
అభిమానంతో చదువుకొని వచ్చి వుండొచ్చు

కాని లోకేశ్ లాంటి
రాజకీయ నాయకులు
ఇలాంటి ట్రెండీ బజ్ ఐటీ పరిశ్రమల మీద
ఎలా ఫోకస్ పెట్టి పట్టుకు వస్తున్నారో
అదీ ఈ సమయంలో
శత్రువులకు కూడా కొరుకుడు పడ్డం లేదు

మరో చేతితో
దేశంలో అత్యధికంగా ఉపాధి హామీ నిధులు
వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాలను సిమెంట్ రోడ్ల మయం చేస్తూ
ఎల్ ఇ డి వెలుగులు నింపే టార్గెట్లు పెట్టుకొని మరీ

ఇవన్నీ అర్థం చేసుకొనే జ్ఞానం లేకుండా
శ్రమ పడకుండా ముద్ద పప్పు లోకేశ్ అనే
రోజా & వైకాపాలకు ప్రగాఢ సానుభూతి తప్ప
ఈ టెక్నాలజీల గురించి అర్థం అయ్యేలా చెయ్యడం
మన తరమా …. వచ్చే జన్మలో అయినా
వారికి కొంత సాంకేతికత అయినా అర్థం అయ్యే
బుర్రను దేవుడు ప్రసాదించాలని కోరుకొంటూ ……చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “సిటీ మారిస్తే సిటీకి సెట్ చేస్తున్న లోకేశ్”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 763,422

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2017
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: