రాను రాను బాబు గారి గుఱ్రం….లెక్క

రాను రాను బాబు గారి గుఱ్రం….లెక్క

వై ఎస్ ఆర్ జమానాలో
ఆయన పోయే వరకు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో
పెట్టుబడుల ఆకర్షణ ఆయనకు
ఆయన పుత్రుడు జగన్ కు భయపడి
వరుసగా 7.8 7.6 7.1 తగ్గి వుండవచ్చు
ఆయన పోయాక ఒక్క సారిగా
11.4 కి ఎగసి వుండవచ్చు
తరువాత తగ్గి వుండవచ్చు

కాని విడిపోయాక
తెలంగాణా కంటే
మనం ఎక్కువ సాధించి వుండవచ్చు
కాని మనం వాళ్లతో పోటీ పడ్డం లేదు

దక్షిణాది తో కూడా పోటీ పడ్డం లేదు
దక్షిణాది కూడా మనకు పోటీ కాదు
మనది దేశం స్థాయిలో పోటీ
బాబు గారు మీరు వున్నారు కాబట్టి

మూడో స్థానం సాధించాం
సంతోషం అభినందనలు శుభాకాంక్షలు

కాని గత ఏడాదికి ఈ ఏడాదికి
రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన
ఈ గణాంకాలలో మనం ఎందుకు
16.1 నుండి 8.2 కు వచ్చాము
గుజరాత్ మరియు మహారాష్ట్రలు
మనకంటే ఎందుకు ముందు వున్నాయి?

మనం తెలుసుకొని ఆ దిశగా
ప్రయత్నాలు చెయ్యాల్సిన అవసరం వుంది

రాను రాను గుఱ్రం….లెక్క వదిలిపెట్టకూడదు
అడ్డొచ్చే ప్రతిపక్షం అయినా బి జె పి అయినా
మన అధికారులు అయినా మీరు చర్యలు తీసుకోవాలి
రాష్ట్రం మూడో స్థానం నుండి మరింత ముందుకు
మీ నాయకత్వంలోనే వెళ్లాలి …..చాకిరేవు

Ysr2CBN.JPGRBI.JPG

ప్రకటనలు

0 Responses to “రాను రాను బాబు గారి గుఱ్రం….లెక్క”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 728,032

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2017
సో మం బు గు శు
« ఆగ    
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: