ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల సంఘ ఎన్నికల్లో బిజెపికి పరాభవం

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల సంఘ ఎన్నికల్లో బిజెపికి పరాభవం

51 కాలేజీల విద్యార్థులు
కాంగ్రెస్స్ మద్దతు ఇచ్చిన ఎన్ ఎస్ యు ఐ కి
ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పదవులు కట్టబెట్టాయి

గత కొన్ని సవత్సరాలుగా ఇవి
ఎబివిపి ఏలినవి కావడం గమనార్హం

దేశ రాజధాని హస్తిన కేంద్రంగా
విద్యార్థి లోకం వెలిబుచ్చిన హెచ్చరిక
ప్రకంపనలను ఎంత వరకు
కాంగ్రెస్స్ వినియోగించుకొంటుందో
కమలదలం తమ కలవరాన్ని కప్పి పుచ్చుకొని
ఎంత వరకు నష్ట నివారణ చర్యలు చేసి
పాలనను మెరుగుపరుచుకొంటుందో వేచి చూడాలి

యువత విసిగి వేసారి
మార్పు కోసం మరలితే
తురుపు ముక్కలు అమిత్ షా లాంటి వాళ్లు
అడ్డుకట్ట వెయ్యలేరు ……….చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల సంఘ ఎన్నికల్లో బిజెపికి పరాభవం”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




వీక్షణలు

  • 753,434

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2017
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: