చెప్పులు చీపుర్ల తోరణాలు కట్టి ఆహ్వానించే దిశగా

చెప్పులు చీపుర్ల తోరణాలు కట్టి ఆహ్వానించే దిశగా

ఏ రాజకీయ పార్టీ నాయకుల ఇల్లలో
పెద్ద నోట్లు తనిఖీ చెయ్యకనే
పెద్ద నోట్ల ఉప సంహారం ప్రహసనం లో
నన్ను సంహారం చేసినా చెయ్యొచ్చని
ఉద్వేగ భరితం అయ్యారు మన ప్రధాని

చెప్పు చూపించండి
నడి రోడ్డు మీద కాల్చేసినా తప్పులేదు
ఉరి తీసినా తప్పు లేదన్నా

అదే నిశ్చలత నిర్మలత
మన ముఖ్యమంత్రి లో అలజడి ఆశించి
భంగపాటుకు గురవుతున్నారు

బాబు గారు కూడా
ప్రధాని లా భావోద్వేగాన్ని
బాహాటంగా ప్రదర్శించి వుంటే
ఆవేశపడేవారు ఎందరో వున్నారు
రాష్ట్రంలో ప్రశాంతత కోసం
రాష్ట్ర అభివృద్ధి కోసం
ఆయన భరిస్తూ వుండడాన్ని

అలుసుగా తీసుకొని పెట్రేగితే
రాజకీయ వృత్తి ప్రమాదకరంగా మారవచ్చు

ఎవరొచ్చినా చెప్పులు చీపుర్ల తోరణాలు కట్టి
ఆహ్వానించే దిశగా
చట్టం చేసేవాళ్లే సరదా పడితే
ప్రజాస్వామ్యం నుండి నియంతల గూండాల రాజ్యం
దిశగా మలుపు తిరగవచ్చు

ప్రకటనలు

0 Responses to “చెప్పులు చీపుర్ల తోరణాలు కట్టి ఆహ్వానించే దిశగా”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 736,865

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2017
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: