ఇసి శౌచాలయ వినియోగానికి వినతిపత్ర దానం
నంద్యాల ఉప ఎన్నికల
గెలుపు కోసమా?
ఎదురవ్వబోయే ఓటమికి చేతులెత్తేస్తూ
చెప్పబోయే సాకులకు
చేసిన ముందస్తు దానమా?
ఇంకా నంద్యాల ఎన్నికల
షెడ్యూలే విడుదల కాలేదు
అందులో అక్రమాలు అని
వినతి పత్రం
ఇవ్వడం విడ్డూరం కాదా?
దానిని ఇసి శౌచాలయ వినియోగానికి
వాడుకోరా?
ప్రకటనలు
0 Responses to “ఇసి శౌచాలయ వినియోగానికి వినతిపత్ర దానం”