మన చెట్టుకు ఎరువేస్తే పొరిగింటోడి గొప్పా?

మన చెట్టుకు ఎరువేస్తే పొరిగింటోడి గొప్పా?

మనమో మొక్కబెట్టాము
పెరిగి చెట్టు అయ్యింది

దానికి మనం ఎరువేస్తే
అందుకు పొరిగింటోడు బడాయి పోతే

ఆడి పిచ్చి కి మనం బాధ పడాలా?
జాలి పడాలా?

ఓ సారి క్రిందిది చదివి చెప్పండి

గుడ్లు పొదిగే కోడికి మల్లే
పొరిగింట్లో సోంబేరి
వారానికో వాయిదా సాకుతో
గుడ్ల గూబలా టీవీతో కాలాక్షేపం చేస్తూ
తనలా బ్యాటరీ అయిపోయిన రిమోటును దాచేసి
తన బొమ్మ తన బాబు బొమ్మే వచ్చే
చానలే తను చూసుకొంటూ వుంటాడు

పొద్దున ఉమ్ము
ఓ మందతో ఉపద్ర పెట్టి
అలరించే మొరుగుడుకు మురిసిపోతూ

అదయ్యాక ఏ సమస్యకైనా
నవరత్న ఉంగరం వాడండని వచ్చే
ప్రకటనలు చూసి చూసి

తనుకూడా నవరత్న పదాన్ని
పదే పదే వాడితే పదవొచ్చి
కొట్టేసిన లక్ష కోట్లకు తోడు
మరింత కొట్టేయొచ్చని

నవరత్న పల్లవి ఎత్తుకొన్నాడు

బాబు గారు పెట్టిన
డ్వాక్రా మొక్క చెట్టయ్యింది
దానికి చెప్పిన ప్రకారం
వడ్డీ మాఫీకింద నిధులు విడుదల చేసాడు

జగన్ వచ్చి
నా నవరత్న మహిమ అంటే

బాధ పడాలా?
జాలి పడాలా?

నాకైతే వీడి రోతను భరిస్తూ
జేజేలు పలుకుతూ మోస్తున్న
జఫ్ఫాలను అభినందించాలని వుంది.

ప్రకటనలు

0 Responses to “మన చెట్టుకు ఎరువేస్తే పొరిగింటోడి గొప్పా?”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • మతిచెడిన జోగి రమెష్ గారికి నయం కావలని కోరుకొంటూ వైకాపా ఈయనను చూసి నేర్చుకోక పోతే పర్లేదు చిత్త కార్తె కుక్కలను… twitter.com/i/web/status/1… 7 hours ago

వీక్షణలు

  • 914,503

తడి ఆరని ఉతుకులు

జూలై 2017
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: