రోజా తెలివి అమోఘం… కృతజ్ఞతలు

రోజా తెలివి అమోఘం… కృతజ్ఞతలు

జగన్ న్యూజిలాండ్ పర్యటనను
న్యూజిలాండ్ ఇంటిముఖ పర్యటనకు
వచ్చిన ప్రచారాన్ని
తనకు అనుకూలంగా మార్చుకోడానికి

తన మీద వున్న ప్రచారాన్ని
నాయకుడి మీద నెట్టేయొచ్చనే అంచనాతో

ఓ సారి గెలిచింది కదా మరో సారి కూడా
పాకిస్తాన్ మీద ఇండియా గెలుస్తుందనే అంచనాతో
తన మీద తక్కువ అంచనా వేసుకొని
ముందస్తు గా బ్యాటును జడిపించి
నాయకుడి సెల్ఫ్ గోల్ ల తో పాటు
న్యూజిలాండ్ ప్రచారం తో తీవ్ర నిస్పృహ లో వున్న
చెవిరెడ్డి మరియు వైకాపా పార్టీ కార్యకర్తలలో జోష్ నింపడానికి
ఓ ఫోటో ను సోషల్ మీడియా లో విడుదల చేసారు

యధావిధిగా అదే సెల్ఫ్ గోల్ అయ్యింది

అదే ఫోటో తో భారత క్రికెట్ అభిమానులు ఖిన్నులవుతుంటే

తమ క్రీడలను ప్రోత్సహించనందుకు
హాకీ బ్యాడ్మింటన్ అభిమానులు
కృతజ్ఞతలు చెప్పుకొంటున్నారు

తిరుపతి లో హాకీ స్టిక్ దొరికి వుంటే
హైదరాబాదులో కాశ్మీర్ లో మరిన్ని టపాసులు
అమ్ముడయ్యేవని వ్యాపారస్తుల అంచనా.

ప్రకటనలు

0 Responses to “రోజా తెలివి అమోఘం… కృతజ్ఞతలు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 763,422

తడి ఆరని ఉతుకులు

జూన్ 2017
సో మం బు గు శు
« మే   జూలై »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: