కలం కలవరింతలు

కలం కలవరింతలు

అధికారం కోల్పోయినా
మరో మూడేళ్లు బార్ల వ్యాపారం కొనసాగేలా
ప్రభుత్వం మందు చూపు అని వ్రాసుకొన్న
సాక్షి జర్నలిస్టుల్లారా

ముందు ఆయన వస్తున్నాడు నుండి
మత్తులో జోగుతూ
తాగుబోతుకన్నా ఎక్కువ మత్తుతో
నే నే సి ఎం లాంటి తూలే మాటలతో
మరింత మత్తెక్కించుకొంటూ

మీ వార్తలు నమ్మి
జగన్ కు అధికారం ఇస్తారనే
కలం కలవరింతలు మాని

నిజ ప్రపంచం లో కి రండి
ఆయన జీవిత కారాగారపు శిక్ష ను
ఇలాంటి పిచ్చి పలవరింతలకు
నీడనిస్తున్న సాక్షి జప్తును
ఆపలేని వేలాది చార్జ్షీట్ల ప్రతులు
కోర్టులలో దఖలు పడ్డ దిగులు తెచ్చుకొని

ప్రభుత్వాల మందుచూపుల ఊహలు మాని
అసలైన జర్నలిజం పాఠాలు నేర్చుకొని
జరగబోయే జప్తు తరువాత ఉపాధి పొందే మార్గాన్ని
ముందుచూపుతో ఆలోచించండి

ప్రకటనలు

0 Responses to “కలం కలవరింతలు”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 832,169

తడి ఆరని ఉతుకులు

జూన్ 2017
సో మం బు గు శు
« మే   జూలై »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: