నోరుజారిండొచ్చు కాని నోరెళ్లబెట్టేపనిచేసాడు లోకేశ్

నోరుజారిండొచ్చు కాని నోరెళ్లబెట్టేపనిచేసాడు లోకేశ్

ప్రతి గ్రామంలో త్రాగు నీటి సమస్య లేకుండా చేస్తా అనే బదులు
మీ గ్రామంలో త్రాగు నీటి సమస్య సృష్టిస్తా అని నోరు జారి వుండవచ్చు లోకేశ్

కాని ఏమి చెప్పాలనుకొన్నాడో అందరికీ అర్థం అయ్యింది

ఆ వేళాకోలాల మధ్య మనం మరిచిపోయింది
అతని ఆత్మ విశ్వాసం

ఆ రోజు చాలా మంది అబ్బో
ఫక్తు రాజకీయనాయకుడికి మళ్లే అతిగా చెప్పాడనుకొన్నారు

ఎందుకంటే
దశాబ్దాలుగా వేసవి లో
గ్రామాలలో పట్టణాల వార్డులలో
ఏ ప్రజా ప్రతినిధీ తొంగి చూడ్డానికి
సాహసించే వారు కాదు

మహిళలే బిందెల తో చుట్టుముట్టి
కదలనివ్వకుండా చేసేవాళ్లు

గత ఎన్నికలలో
సరిగ్గా వేసవిలో ఓట్లడగడానికి
ప్రతి ఊరిలో అడిగిన మొదటి సమస్య
త్రాగు నీరు ఇచ్చి పుణ్యం కట్టుకోండి స్వామి అని
నాయకుల సొంత డబ్బులతో బోర్లు వేయించుకొని
ఓటేస్తామని ఒట్టేసిన గ్రామాలెన్నో

అలాంటి దశాబ్దాల త్రాగు నీటి
కట కట కష్టాన్ని చెప్పుకోడానికి
కాల్ సెంటర్ పెట్టి
దాహం తీర్చుకోండని
ధైర్యంగా
జలవాణి నంబరు 1800 425 1899 ఇదంటూ
మీ గ్రామంలో త్రాగు నీటి సమస్య వుందా అని
ఓ పెద్ద బోర్డు చెయ్యించి
తండ్రి చేతులమీదుగా
ధీమాగా నిలబడి
అందరినీ నోరెళ్లబెట్టేలా చేసాడు

ఓ ప్రభుత్వం త్రాగు నీటి సమస్యను
తీరుస్తామనే ఆత్మ విశ్వాసంతో
దక్షిణ భారత దేశాన
మొట్ట మొదటగా కాల్ సెంటర్
ఏర్పాటు చేయడం అభినందనీయం

ప్రకటనలు

0 Responses to “నోరుజారిండొచ్చు కాని నోరెళ్లబెట్టేపనిచేసాడు లోకేశ్”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 691,055

తడి ఆరని ఉతుకులు

మే 2017
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: