తాజా జగన్ బాధితుడు

తాజా జగన్ బాధితుడు

పేరుకు పొలిటికల్ పంచ్ సోషల్ మీడియా
చట్ట వ్యక్తిరేఖ కార్టూన్లు వేసేలా
వైకాపా జీతమిచ్చి ప్రోత్సహించి
అరెస్ట్ అయ్యాక

సోషల్ మీడియాని కూడా
ప్రభుత్వం అణచివేస్తుందా అని
గగ్గోలు పెడుతున్నారు

సాక్షి వాళ్లు ఈ రోజు
ఆయన భార్యను పోన్లో ఇంటర్వూ చేస్తే
మా ఆయన వై సి పి లో పని చేస్తారని
అమాయకంగా చెప్పడం గమనార్హం

లైవ్ కాబట్టి ఎడిటింగ్ లేకుండా
ప్రత్యక్ష ప్రసారం అయ్యింది

ఓ ప్రక్క సోషల్ మీడియాలో వాలంటీర్ అని
వక్కాణిస్తూనే
మరో ప్రక్క ఆయన భార్య చెప్పినట్టు
వై సి పి లో పనిచేయట్లేదని
ఖండించలేక పోతున్నారు

ఆ పొలితికల్ పంచ్ అబ్బాయి
పోలీసుల దగ్గర కక్కే నిజాలను బట్టి
ఇక వైకాపా నాటకం మలుపు తిరగవచ్చు

ప్రకటనలు

0 Responses to “తాజా జగన్ బాధితుడు”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,165

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2017
సో మం బు గు శు
« మార్చి   మే »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: