విదేశీ పట్టబద్రుడిని రాష్ట్రంలో ర్యాగింగ్

విదేశీ పట్టబద్రుడిని రాష్ట్రంలో ర్యాగింగ్
ఈ రోజు కూడా సభలో
ఎస్ వి పూర్వ విద్యార్ధి
నేను ఎస్ వి యూనివర్సిటీ లో పి జి చేసా
నువ్వు ఎక్కడ డిగ్రీ చదివావో
ఇంతవరకు చెప్పలేదని

లండనులో ఎం బి ఎ చేసి
ఎన్నికల అఫిడవిట్ లో బి కాం అని పెట్టి
నేనే సి ఎం అనే ఫీలింగ్ మీద పి హెచ్ డి చేస్తున్న
పొరుగు రాష్ట్ర విదేశీ పట్టబద్రుడిని
అమరావతి సభలో ర్యాగింగ్ చేసారు

ఆరుపదులకు పైనే ఇలా వుంటే
యువకుడిగా వున్నప్పుడు బాబు గారు
ఇంకెంత ర్యాగింగ్ చేసే వారో

లండను ఎం బి ఎ ఫేక్ అనుకొన్నా
కనీసం బి కాం మార్కుల జాబితా అయినా
ఓ సెట్ పట్టుకు రావొచ్చు గా సభకు

ప్రకటనలు

0 Responses to “విదేశీ పట్టబద్రుడిని రాష్ట్రంలో ర్యాగింగ్”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 817,862

తడి ఆరని ఉతుకులు

మార్చి 2017
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: