ఓటుకు పవిత్రమైన టి టి డి చైర్మన్ కొలువు

ఓటుకు పవిత్రమైన టి టి డి చైర్మన్ కొలువు

 

ప్రతిపక్ష నాయకా..

తెలుగు దేశం అభ్యర్థిగా
14 వ లోక్ సభకు ఎంపిగా గెలిచిన
కీ శే ఆదికేశువులు నాయుడు గారిని

హస్తిన సభలో
పౌర అణు బిల్లు కు మద్దతుగా
కాంగ్రెస్స్ కోసం ఓటు వేయించింది
నిన్ను కన్న నీ అయ్య కాదా?

అందుకు ప్రతిగా
నీచమైన ఆ ప్రలోభానికి
పవిత్రమైన టి టి డి చైర్మన్ కొలువులో
కూర్చోబెట్టింది నీ అయ్య కాదా?

ఏడేడు పద్నాలుగు లోకాలను పాలించే
బ్రహ్మాండ నాయకుడి కొలువునే
నీతిమాలిన పనికి వినియోగించినందుకు
సరిగ్గా పద్నాలుగు నెలలలో నల్లమలలో
నీ అయ్య పరమపదించినది వాస్తవం కాదా?

నీ అయ్య పోయాక
నీ తల్లి కాంగ్రెస్స్
నువ్వు పుట్టిన
దేవదేవుడి గడపకు
నీ అయ్య పేరెట్టి
దేశంలో అగుపించకుండా పోతున్నది
కనిపించడం లేదా?

నమో వెంకటేశాయ పేరు తప్ప వినిపించని
ఆలయం లో నీ పేరుతో జిందాబాద్ లు కొట్టించుకొన్న
కొద్ది రోజులకే
క్రిష్ణ జన్మస్థానానికి నువ్వు వెళ్లలేదా?

నీతి న్యాయం నైతికత ధర్మం గురించి
చిప్పకూడు తిని వచ్చి చెప్పకు
చండాలంగా వుంటుంది

ప్రకటనలు

0 Responses to “ఓటుకు పవిత్రమైన టి టి డి చైర్మన్ కొలువు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




Twitter Updates

వీక్షణలు

  • 651,324

తడి ఆరని ఉతుకులు

మార్చి 2017
సో మం బు గు శు
« ఫిబ్ర    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: