ఇలా ఎలా

ఆయన వస్తే
అశేష జన
నీరాజనం

కాని

ఆయనను
రప్పించడానికి
చేతులు రావు

ఆయన చేతుల్లో
బుగ్గలు రుద్దించుకొన్న
ఓటరు మహాశయుల
విశ్వాస లేమి

ఇలా ఎలా

ఫలితాల్లో
పత్తాలేని పంఖా

జన నీరాజనం
జేజేలు

వక్రాక్షి మాటలు వ్రాతలు
బెట్టింగులలో బూడిద పాలు

ప్రతి సారి ఇలా ఎలా

అంతం లేదా

0 స్పందనలు to “ఇలా ఎలా”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,870

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2015
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి