పూజలు యాగాలు వెధవలు వాడే అస్త్రాలు

ప్రజలను మూర్ఖులను సెయ్యడానికి
ఈ అస్త్రాలను వాడుతారని
గూగుల్ లో కొడితే
వచ్చిన చిత్రాలతో చిత్తగించండి
అని సెలవిచ్చారు ఓ మేధావి.
కామా నంద గారు కిరోసిన్ తో
చేసే యాగం గురించి విమర్శించి ఉంటే
ఆనందించే వాడిని.
కానీ మొత్తం పూజలు యాగాలు గురించి
యాగీ చేసే ఈ మూర్ఖత్వం పనికి రాదు.
ఆవు పంచతంతో చేసిన ఔషదానికి
బ్యాక్టీరియాను నిర్మూలించడంలో
క్యాన్సర్ ను అరికట్టడంలో
అమెరికా భారత్ కు పేటెంటు ఇచ్చింది.
పూజ అయినా యాగమైనా
మొదలు ఆవు పంచతం చల్లి గానీ
మొదలు పెట్టరు.
సాంప్రదాయం ఓ మతంది
అయినంత మాత్రాన తెలుసుకోకుండా
అజ్ఞానాన్ని జ్ఞాన విస్పోటనం అంటూ
వికృతంగా వినండంటూ
వినోదంగా విరజిమ్మక్కరలేదు.

ప్రకటనలు

6 Responses to “పూజలు యాగాలు వెధవలు వాడే అస్త్రాలు”


 1. 1 Rajesh 9:39 ఉద. వద్ద జూన్ 18, 2010

  Manchiga chepparu….Banam takindi

  మెచ్చుకోండి

 2. 2 zulu 9:47 ఉద. వద్ద జూన్ 18, 2010

  Forget him. He born on Indian soil by a mistake. when GOD made him, by a mistake he throws into India. He was suppose to be on another planet.

  మెచ్చుకోండి

 3. 3 hkjk 1:02 సా. వద్ద జూన్ 18, 2010

  అమెరికా వోడు గుర్తిస్తే కానీ మన స౦ప్రదాయాలకు విలువ లేద౦టారు. కనీస౦ అప్పటికైనా ఈ మూర్ఖులకు పడుతు౦ద౦టారా!! దాన్నీ ర౦ధ్రా న్వేషణ చేయడానికి చూస్తు౦టారు. చీడపురుగులు.

  మెచ్చుకోండి

 4. 4 mallikarjuna sharma 2:46 సా. వద్ద జూన్ 18, 2010

  అవును మీరు చెప్పింది నిజం. నేను మొన్న ఈ విషయం మీద వ్రాసాను. మళ్ళీ ఈ విషయంలోకి వెల్ల వలసి వస్తుంది. నాకు ఇష్టం లేకున్నా మొన్న వ్రాసిన కామెంట్ మీ కొరకు మల్లె ఇక్కడ పెడుతున్న. మీ అభిప్రాయాలు చెప్పండి. అసలు ఈ విషయం పెద్దది కావడానికి రహమతుల్ల గారి కామెంటే అని నేను అనుకుంటున్నాను.

  rahamatulla comments: Blogger Nrahamthulla said…

  టీ.వీ.చానెళ్ళు లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి లాంటివి బెటర్.చేతబడి,క్షుద్రవిద్యలున్నాయనే సీరియళ్ళు ఆపి విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

  return my comments; Blogger sakalapoojalu said…

  రహమతుల్ల జీ..బాగుంది మీ హేతువాదం. సమస్యంతా మీ లాంటి హేతువాదుల వల్లే. తెలిసి తెలియని వారు చేయించే పూజలు, యాగాల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అది నిజం, వండిన అన్నంలో ఎక్కడో ఓ రాయి వుందని పూర్తి అన్నాన్ని పారవేయలేముగా… అలానే ఎవరో ఒకరి వల్ల తప్పు జరిగిందని పూర్తి సమాజాన్నే వేలియలేముగా ….. అసలు నీవు అనే నువ్వు ఎవరు? ఎక్కడి నుచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఏమి చేస్తున్నావు? మరణం తరువాత ఎటు వెళుతున్నావు? ఈ వియములో కనుక స్పష్టత అనేది ముందు తెలిస్తే ఈ సమస్య ఉత్ఫన్నం కాదు. ….. రహెం. అంటే కరుణ. కరుణ చూపేవాడు, రక్షంచే వాడు అని అర్ధం. …..మరి మీరు ఈ సమాజాన్ని ఎంతవరకు రక్షిస్తారో… చూడాలి …. రాయప్రోలు .

  మెచ్చుకోండి

 5. 5 శ్రీవాసుకి 5:11 ఉద. వద్ద జూన్ 19, 2010

  Very nice post. బుర్రలో విషం తప్ప వివేచన లేనివారికి ఎంత చెప్పిన అర్థం కాదు.

  మెచ్చుకోండి


 1. 1 పూజలు యాగాలు వెధవలు వాడే అస్త్రాలు | indiarrs.net Featured blogs from INDIA. 7:16 సా. వద్ద జూన్ 18, 2010 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s
వీక్షణలు

 • 753,434

తడి ఆరని ఉతుకులు

జూన్ 2010
సో మం బు గు శు
« మే   జూలై »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: