కుటుంబాన్ని
ఎంత మంది ఆడిపోసుకొంటున్నా
కిలో మీటర్లకు కిలో మీటర్లు నడిచి
ప్రజలను బుట్టలో వేసి
అధికారంలోకి వచ్చి
సాక్ష్యం చెప్పించుకొంటూ
ప్రజా ధనం దోచి
నానో ను చేసే వాళ్ళ సరసన నాన్న పెట్టి పోతే
నాన్న మొక్కిన దేవత ముందు
వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి
నాన్న ఆశయాలు కొనసాగించే దానికి వద్దంటే
ఊరుకొంటాడా
అధికారంలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరు
ఈ రోజు కాకపొతే రేపు
నమ్మిన ఘనులే కూర్చోబెడతారు
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు