'Uncategorized' వర్గానికి భండారం

వెర్రి వీరప్పన్

అడవులు దోచడానికి
అనవసరంగా అడ్డువచ్చే వాళ్ళను చంపి
నరహంతకుడు, అడవిదొంగ అని అనిపించుకొంటూ
అసువులు బాసే వరకు అడవులబట్టీ తిరుగుతూ
మూడు రాష్ట్రాలతో వేటాడబడి, చంపబడి
చివరికి భార్యను కూడా కేసుల్లో ఇరికించాడు.
అదే ఈ రోజు అడవుల్లో గనులను దోచుకొనే వారు
కోరిన అధికారిని వేయించుకొని రోజువారి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు
పైగా దొరతనం చేస్తూ ప్రజాస్వామ్యాన్నే పరిహసిస్తున్నారు.
అందుకే ఈ ఘనుల ముందు వీరప్పన్ వెర్రివాడే.

తరువాతి కాగితం »


వీక్షణలు

  • 77,132

 

నవంబరు 2009
సో మం బు గు శు
« అక్టో    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి