ఎన్నికల ఫలితాలపై
ముందస్తు స్పాన్సర్ జోస్యాలుచెప్పే
ఓ తెలుగు న్యూస్ చానల్
ఈ మధ్య తెలంగాణం లేదంటే
ఓదార్పే సమస్యల్లా
పొద్దున్న విశ్లేషణల పేరుతొ
స్పాన్సర్ ల కు కేటాయించే వారు
ఓదార్పు నాయకుడిని ఎవరు
పొగిడినా తిట్టినా
అది అవునా కాదా అని
పోల్ పెట్టి ఓదార్పు అభిమానుల
భావోద్వేగాలను సొమ్ము చేసుకొనే వారు
మిగిలిన వర్గాలు దూరం ఉండేవారు
ఫలితాలు ఓదార్పు నాయకుడికి
అనుకూలంగా వచ్చేవి
అవే నిజమని భ్రమల్లో నమ్మేవారు
ప్రతి రోజు ఉత్సాహంగా
ఈ తంతులో తమ చేతి చమురు
వదుల్చుకొనేవారు
ఈ రోజు
తెలంగాణా మరియు ఓదార్పు
కుమ్మక్కన్న బాబు
మాటలు నమ్మితే అవునని
లేదంటే కాదని ఓ పోల్ పెట్టి
ఫలితాలు చూసి ఖంగుతిన్నారు
కాదని వచ్చే వరకు విశ్లేషణ సాగ దీసినా
అవునని వచ్చే వాటికి అవాక్కయి
దానికి కారణం తెలంగాణలో
కరెంటు కోత కారణం అంటూ
ముక్తాయించారు
మరి ఆ కోతలు అవుననే వారికి
ఎలా వుండవో తెలవదు మరి
అక్కడ తెలంగాణా
ఇక్కడ ఓదార్పు
అనుకొన్న భ్రమలు బద్దలయిన వేళ
కొమ్ము ఊదే ఆయనకు
ఎన్ని కష్టాలు తెస్తుందో.
racha
ఓదార్పులు గంగలో కలవనీ మాడిపోనీ మాకేంది
ఇక్కడ మాత్రం నిఖార్సయిన తెలంగాణా వాదమే
అక్కడోల్లు ఎవరు కొట్టుకుంటే మాకు ఒరిగేదేంది
ఇక్కడ మాత్రం రాజీ లేని స్వరాష్ట్ర నినాదమే
PS: your “అక్కడ” is our “ఇక్కడ” for obvious reasons.