బడాయి బడ్జెట్ చూసి
సొమ్మసిల్లాల్సిన సమాజానికి ముందే
అమాత్యుడే ఆ పని చేసేసాడు
ఆ భాగ్యం కూడా దొరకని
దౌర్భాగ్యం మనది.
ఉతికారేసే!!
బడాయి బడ్జెట్ చూసి
సొమ్మసిల్లాల్సిన సమాజానికి ముందే
అమాత్యుడే ఆ పని చేసేసాడు
ఆ భాగ్యం కూడా దొరకని
దౌర్భాగ్యం మనది.
0 స్పందనలు నుండి “దౌర్భాగ్యం మనది” కు