విగ్రహాలకూ సంకెళ్ళు వేయాలి

వరుస కడగండ్లు
కర్షకుని గుండె చెరువు చేస్తే
ఆ చెరువులను
కంట దాచిన కర్షకునికి
కపట మాటలు చెప్పి
ఆ చెరువులను
ఉప్పని ఉప్పెనలుగా మార్చి
ఏమార్చి ఏమార్చి
అవినీతి వరదలు సృష్టించి
ధన దాహం తీర్చుకొన్న వారు
దోషులుగా తేలిన నాడు
చచ్చి విగ్రహాలు అయినా
సంకెళ్ళు వేసి
సచ్చిన పాపి
పుణ్యాత్ముడు అని
పోగేసుకొన్న వారసులు
సమాజంలో పులకరించే సన్ని’వేషా’లకు
తెరదించాలి.

2 స్పందనలు నుండి “విగ్రహాలకూ సంకెళ్ళు వేయాలి” కు


  1. 2 sunamu 1:02 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 17, 2012

    Unfortunately it cannot happen. There is more unity and mutual support among criminals than in free citizens. Let us hope against hope such day would dawn.


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )




వీక్షణలు

  • 265,805

 

ఫిబ్రవరి 2012
సో మం బు గు శు
« జన   మార్చి »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers