మోహిని మోసం

అసురులకు మద్యం పోసి
సురులకు అమృతం పంచినట్లు
మద్యపాన ప్రియుల బిక్షంతో
పధకాలు కొనసాగుతున్నా
కేటుగాళ్ళు అందరూ
సిండికేటు అయి
అధికారుల అండతో అనధికారంగా
బిక్షంతో పాటు అధిక ధరలు వసూలు చేసుకొని
అధికారులు పాలకులు అధికధరలను
అమృతం లెక్కన ఆస్వాదిస్తున్నా
సర్కారు సహకారం అందిస్తోందే కాని
అరదండాలు వేయక ఆలస్యం చేస్తోంది
మోహిని మోసం సభలో మోతక్కించి
కేటుగాళ్ళ కిక్కు దించే చర్చలకు ముందే
మోహిని ప్రతిపక్షం బాబుతో కుమ్మక్కు అయ్యిందని
సాక్షాత్తూ చేతి సత్తి బాబే నెత్తీ నోరు బాదుకోవడం
బలే బావుంది.

0 స్పందనలు నుండి “మోహిని మోసం” కు



  1. వ్యాఖ్యానించండి

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )




వీక్షణలు

  • 265,805

 

ఫిబ్రవరి 2012
సో మం బు గు శు
« జన   మార్చి »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers