సభలో అసభ్యం జరిగిపోయిందని
జనాలు రగిలిపోతున్నారని
కన్నడ కమలం
ఆస్వాదించిన అమాత్యులు ముగ్గరికి
ఉద్వాసన పలికింది
మన రాష్ట్రంలో రాజ్ భవన్ లోని
రాసలీలకు హస్తిన పాలకులు
గవర్నర్ని వెనక్కి పిలిపించారు
కానీ ఇటీవల పుట్టిన పార్టీలోని
బంటులకు బలైన వారికి
దక్కింది మాత్రం
తెరవెనుక ఓదార్పే
0 స్పందనలు నుండి “తెరవెనుక ఓదార్పు” కు