నన్ను పెళ్లి చేసుకొంటే
నిన్ను సుఖ పెడతానని
ఇంటి చుట్టూ పాదయాత్రలు చేసి
పెళ్ళాడి తన సుఖం చూసుకొని
పెళ్ళాన్ని ఎప్పుడూ ఎమార్చుతున్న
ఎవ్వరాన్ని ఎవరూ అడక్క పోయినా
తగుదునమ్మా అంటూ
దోవన పోయే జీవి వచ్చి
ఇసారి నీ దగ్గరికి వస్తే
నీ మొగిడి పంచె పీకేయి అని సలహా ఇచ్చి
నేను ఇంకా బాగా చూసుకొంటానని
సవాలక్ష చెప్పినా
నమ్మని ఆమె మొగిడితోనే
అదే ఎవరి పంచ అయితే ఊడగొట్టమనిందో
ఆడితోనే రంకు పెట్టుకొని
ఆనందిస్తోంది జీవి
అదేమని అడగని పెళ్ళానికి
తనే దగ్గరుండి మంచి చేస్తానని చెబుతోంది
రంకు జీవి
SUPER GA UNDI..RANKI JEVi ANTE RANJEEVI ANE KADA
very good
…mana prajaaswamyaniki muppu .
Nijayitheega vunte satha ledhu annaru, ippudu raajakeeyalu chesthe chiranjeevini mosagadu antunnaru….. pilitics paranga ippudu chiranjeevi chesindhe correct …. migatha varitho polisthe ranku vyaparam thakkuve chestunnadu….. chiru ranku jeevi ayithe , migatha varu maha ranku jeevulatho samanam…..
Actors Annapoorna Mohan Babu Bhanupriya Radha Chiranjeevi Gopi Satyanarayana Kaikala Srinivasa Rao Kota Nirmalamma.