పొద్దున్న వచ్చిన పత్రికలో
రాత్రే తన యజమాని ‘బంధువు’ అరెస్టు అని రాసుకొంది
అది అచ్చవక ముందే
తన యజమాని ‘కాల్చేయండి’ అన్న ఆక్రోశాన్ని విన్న
కర పత్రిక అది కూడా వ్రాసి ప్రచురించింది.
యజమాని కలవరాన్ని పసిగట్టిన కావాల్సిన వాళ్ళు
ఏమి గీతోపదేశం చేసారో
అభిమానులు, ఓదార్పు పొందిన వాళ్ళు
దానిని చదివి బాధ పడే వేళ
యజమాని మరో సారి నాలుక తిప్పి
అరెస్ట్ అయ్యిన ఆయన నాకు ఎలా బంధువు అవుతాడో చెప్పమని
అచ్చు ఇంకో అన్నను ‘గాలి’కి వదిలినట్టు
అడ్డం తిరిగే సరికి
అచ్చేసిన ‘బంధువు’ అరెస్టు విషయం చదివేశారనే విషయం కూడా మరిచి
అరెస్ట్ అయ్యిన ఆయన యజమానికి ఎలా బంధువు అన్న విషయాన్ని తిరిగి
అంతర్జాల తాజా వార్త గా ప్రచురించుకొంది.
పాపం యజమాని కలవరమే తన కలవరంగా
కలం సిరాను కరపత్రికలో
పిచ్చి పిచ్చి గా ఒలికించుకొంటోంది.
miru vari pratyardi karapatrika varaa ?
vaari notlonundi emi vastunde ade karapatrika kalam nundi vastundi.
karapatrika kalam kooda madathapadindi le
nenu jagan chamcha ni…jagan ni emanna ante orukunedi ledu
Long live yellow journalism