మమ్ములను ప్రజా దోపిడీ దారులు
అన్న ప్రతి ఒక్కడూ తప్పుజేసిన వాడే
వాళ్ళను కూడా పిలవండి అని
వాజ్యాలు వేస్తూ పోతే
వాటిని స్వీకరించి
నాయ వ్యవస్థలు దర్యాప్తులు మొదలెడితే
చిల్లర దొంగలో కూడా ఆశ చిగురిస్తుంది
నన్ను దొంగ అంటారా అని
తనను పట్టుకొన్న వారిపై
వాజ్యం మొదలెడతాడు
ఇది చివరికి అందరూ దొంగలే పోనీలెద్దు
అనే స్థాయికి పోయి మన వ్యవస్థే ఇంతే అనే
స్థాయికి వెళుతుంది
అలాంటి దోవను ఎంచుకొన్న మన రాష్ట్ర గజన్
సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని
కోర్టు కోర్టు కూ తిరిగి కోరిన తీర్పు రాక
అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లి
తల్లి తో సహా తలంటుకు వచ్చారు
ఇతరుల మీద వేసిన వాజ్యాన్ని
వాపసు తీసుకొని వచ్చారు.
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు