జనవరి 10th, 2012ను భద్రపఱచు

స్పష్టత కనిపించిందా, కుమ్మక్కా లేక భయమా?

అధిష్టాన నిర్ణయం అని చెప్పి
మొదటి ధపా అవుతూనే
హైదరాబాదు రావడానికి వీసా కావలసి వస్తుందని
అడ్డం తిరిగిన ‘పెద్దమనిషి’ కొడుకు

పార్లమెంటు సాక్షిగా
సమైక్యతను సాటి

మీ ప్రాంతానికి వస్తుంటే
స్వాగతం పలికిన జాక్ లూ ఉద్యమ పార్టీలూ

పార్టీ పెట్టాక వేర్పాటు ఆకాంక్షను గౌరవిస్తానని
చెప్పిన మాటల్లో స్పష్టత కనిపించిందా?

లేక రాజకీయపరమైన కుమ్మక్కా ?

లేక నిజమైన గూండాలు అనే భయమా?

ఉద్యమం ముసుగులో జరుపుతున్న
దిగజారుడు రాజకీయం కాకపొతే
బహిరంగ ప్రకటన చేయండి.

తరువాతి కాగితం »


వీక్షణలు

  • 265,805

 

జనవరి 2012
సో మం బు గు శు
« డిసెం   Feb »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers