జనవరి 5th, 2012ను భద్రపఱచు

ఇంకో బంటుకు కూడా పిలుపొచ్చింది

లెక్కల బంటు లోపలి కెళ్ళి
లొల్లి అవుతున్న సమయాన
“చెప్పు సంజనా…” అనే డైలాగ్ కింగ్ కం బంటు కి కూడా
లక్ష్మి (క్షమించండి ) నుండి పిలుపు వచ్చిందంట
పండగకు ముందే వచ్చేయమని
ఏదైనా సరే విడమరిచి చెప్పే విశారదుడు
అక్కడ కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తాడో లేక
మునిగే వారిని రక్షించడం ఎందుకని
తనే అనుకూలుడుగా మారి ఒడ్డుకు దూకుతాడో చూడాలి.


వీక్షణలు

  • 265,805

 

జనవరి 2012
సో మం బు గు శు
« డిసెం   Feb »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers