జనవరి 3rd, 2012ను భద్రపఱచు

ప్రతి చిల్లర దొంగా అసూయ పడి ఉంటాడేమో

తాతల కాలం నుండి చేస్తున్న
పద్దులు చూసే పనిని
మనవడు వచ్చే సరికి మార్చుకొని
ప్రజల సొమ్ముతో వ్యాపారవేత్తనుజేసే పనికి
సారధ్యం వహించి విజయుడై
ఇంకో కలం తాతకు దగ్గులు నేర్పుస్తున్న ఓదార్పు నేర్పరి కన్నా ముందే
అభివాదం చేస్తూ అరెస్ట్ అవ్వడం చూసి
రాష్ట్రం లోని ప్రతి చిల్లర దొంగా అసూయ పడి ఉంటాడేమో
తనకూ గానా భజనా చేసే ఓ మీడియా ప్రజా ప్రతినిధులు లేనందుకు


Twitter Updates

వీక్షణలు

  • 238,149

 

జనవరి 2012
సో మం బు గు శు
« డిసెం   Feb »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.