గజన్ అభిమాని అంతరంగం

మీడియా పైన నమ్మకం లేక
సొంత మీడియా పెట్టుకొన్నాం

ఉన్న పార్టీ మీద నమ్మకం లేక
సొంత పార్టీ పెట్టుకొన్నాం

రాష్ట్ర న్యాయస్థానాలపైన నమ్మకం లేక
సొంత కోర్టులు ఏర్పాటు జేసుకొనే వెసులుబాటు లేక
కేసులను వేరే రాష్ట్ర న్యాయస్థానాలకు మళ్ళించమంటున్నాం

రేపు రాష్ట్ర ఓటర్లు తమ తీర్పును మనకు అనుకూలంగా ఇవ్వకపోతే
ఏమి జేసుకోవాల?
మన కులపోళ్ళ దగ్గరికి తప్ప మిగిలిన అందరి దగ్గరికి
బావను పంపి బాంచేత్ మతం మార్పించేయాలి.

ఇది జరిగే వరకు గని అన్నయ్య ఊరు
గన్ అన్నయ్య ఊర్లనే
ప్రజానీకం అని చెప్పి
మిగిలిన వాళ్ళను రాజ్యాంగ ప్రకాశంతో
డబ్బుకు అమ్ముడయ్యే వాళ్ళని తిట్టించి
బ్యానర్ కథనాలు వ్రాసి పెజానీకం మొత్తాన్ని మానసికంగా
దెబ్బ కొట్టాల.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )




వీక్షణలు

  • 265,805

 

డిసెంబరు 2011
సో మం బు గు శు
« నవం   జన »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers