అమాత్య పదవి రాక అలిగి
ప్రాంతాలను చీల్చ చూస్తున్న వాడు
అధికారం వారసత్వంగా ఇవ్వలేదనే వంకతో అలిగి
పార్టీని చీల్చిన వాడు
అది అసెంబ్లీ అయినా
ఇద్దరికీ పొద్దు గాలే ‘కొమ్ము’ ఊదే చానల్ అయినా
ఒకరిని ఒకరు పొరబాటున ఒక్క మాటా మాట మాత్రం కూడా అనుకోరు
పూర్వాశ్రమంలో ఒకడు వస్తానంటే ఇంకోడు వద్దన్న వాడు
ఈ మధ్య మా ఇద్దరికే ఇరుప్రాంతాల్లో పట్టం అని పలికిన తీరు
చెప్పకనే చెబుతోంది ఒకరికి ఒకరు అని
poye kalam dagaraku vachindi iddariki