మార్చి 31st, 2010ను భద్రపఱచు

దండేసి దండం పెట్టినంతగా స్పష్టంగా

కాగ్ అంటే ఓ కాకి గోలలా భావిస్తూ
ఆస్తులు ఆవిరి చేసారు
గనులను గడ్డి కరిచారు
సత్యాలను అసత్యాలు చేసారు
కమీషన్ల వచ్చే పనులకు నిధులు నిరాటకంగా నీళ్ళలా ప్రవహింప జేస్తున్నారు
ఉద్యమాలు ఉసురులు తీసేలా ఎగదోస్తున్నారు
అధికారం అంటే అందినకాడికి దండుకోవడమే అని
దండేసి దండం పెట్టినంతగా స్పష్టంగా సగటు ప్రజకు సగర్వంగా తెలిపారు
పాలకులను ఎన్నుకొన్నందుకు
పక్షాత్తాప పడే సమయంలో
ప్రజలకు ప్రశాంతత కూడా దూరం చేస్తున్నారు.


వీక్షణలు

  • 265,805

 

మార్చి 2010
సో మం బు గు శు
« Feb   ఏప్రి »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers