ఫిబ్రవరి, 2010ను భద్రపఱచు

రైలు కూతలు వినిపిస్తుందని వెర్రి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?

నీళ్ళ ప్రాజెక్టులు పేరు చెప్పి
ప్రజాధనాన్ని, పనిగా పాత్రల్లో పట్టి నింపు కొనడమే నేర్చి
కామెడీ లాలూ ను సైతం
కాస్త కూడా కనికరించేలా చేయలేక
విఫలమైన మన గత పాపపు పాలకులను,
ఎం పీ లను చేష్టలుడిగి చూసాం.
గతేడాది కూడా గతంలోలా నోరెళ్ళబెట్టి చూసుకోండని
మమతమ్మ కూడా మనకు మొండి చెయ్యి చూపుతూ
రైలు రయ్యిన దాటించింది.
ఈ ఏడాది ఇల్లు సక్కదిద్దుకోలేని పాలకుల ఆధ్వర్యాన
సెలైన్ దీక్షలతో పోటీ పడే కామెడీ ఎంపీలు
ఎం పి కి ఎక్కువ సి ఎం కు తక్కువైన ఎం పీ లు
సి ఎం చెయ్యలేదని ఉన్న సి ఎం గురించి
సొంత మీడియా లో చీప్ గా రాసే సిన్నోల్లు
బాకా కాకా, కుప్పి గంతుల హనుమన్న లాంటి వాళ్లకు
జడిసి, మమతమ్మ మనకు రైలు కూతలు వినిపిస్తుందని
వెర్రి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?
ఉంటే తుడుచుకొని
ఉదయాన్నే మీడియా లో
కారుకూతలు కూసే
నాయకులను నయనాందకరంగా చూస్తూ
ఆనందించడం నేర్చుకోండి.

తరువాతి కాగితం »


వీక్షణలు

  • 265,805

 

ఫిబ్రవరి 2010
సో మం బు గు శు
« జన   మార్చి »
1234567
891011121314
15161718192021
22232425262728

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers