ప్రస్తుతం పొయ్యిపై పాలు పొంగుతుంటే వాసన పీల్చుతూ
రాజ్యాంగ పదాలు కూర్చి హరికథలు చెబితే పొంగు చల్లారేనా
పొంగే పాలలో పొత్తివ్వమంటూ పొంగపెడుతున్న వానిని పొగుడుతూ
పొత్తులేదు పొమ్మంటే అయ్యో పాలు పొంగుతోందని
పొత్తులకు కొరగాని వాడు అరుస్తున్నాడు
పాలపై నీళ్ళు చల్లే వాడినో, మంటను తగ్గించే వాడినో చూసి నేర్చుకోక
గతంలో వాడూ అలాగే పొంగించాడని ఇప్పుడు తిట్టడం అవసరమా
1 ప్రతిస్పందన నుండి “పొయ్యిపై పాలు పొంగుతుంటే” కు