కాంగ్రెస్స్ తో పొత్తు మాకు ఆనంద దాయకం అంటూ సిగ్నల్స్ పంపి
రాజ్యం అంతా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్స్ ఇన్ ఛార్జ్
ఇప్పట్లో పొత్తు లేదంటూ తేల్చి పడేసాడు.
తామిచ్చే టికెట్లు కొనే వాళ్ళు లేక,
గ్రేటర్ ఎన్నికల్లో గెలవలేక ఎగతాళికి గురౌడం ఎందుకని,
ఎన్నికల లో ఖర్చు పెట్టే భారం ఎవరిపై వాల్చదామా అని చూసి
పావు కోసం చూస్తున్న కాంగ్రెస్స్ చేతిలో పడి
తనో ఎర అయ్యి మరోసారి పొత్తుల ముంగిట అభాసు పాలై
ఎన్నికల ముందే ఎర్రి మొహంతో నిలబడ్డారు రాజ్యపు నాయకులు.
kodithe kottali ra six kottali…. kottaru kada congress vallu one ball game over…