రాజా చనిపోక ముందే కంది పప్పు కరువై, మధ్య తరగతికి బరువైంది.
పంటలు మొదలైంది, విదేశాలనుంచి వస్తోంది అంటూ ఆయన సెలవు తీసుకొన్నాడు.
చేతికి పెత్తనమిచ్చినప్పటి నుండి
ఏమీ చెప్పినా తప్పక చేసే అత్యంత విశ్వసనీయుడు చెబితే
కంది పప్పు చేటలోకి వచ్చినట్టే నని భావించి
ఆ లోగా నెయ్యి కొనిపెడితే సరి సరదాగా లాగించవచ్చని భావించిన
జనాలకు, కంది పప్పుతో నెయ్యి కలిపి తినక పోయినా
‘కబేళాలలో గొడ్డు మాంసంతో నెయ్యి తయారీ’ అనే వార్త
జీర్ణం కావడం లేదు సరి కదా
రాజా పుత్రుడు సీ ఎం అవుతాడా లేదా కంటే
ఇపుడు ఎవరు మాంసాహారి ఎవరు శాఖాహారి
అనే ప్రశ్న ఎక్కువ వేధిస్తోంది.
అయినా ముందు మనవాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలండి ….ఇలాంటివి కనిపెట్టి జనాభా తగ్గించ వచ్చని కనుకున్నందుకు ….
కల్తి బ్రతుకులు మనవి
మనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే …ఇలాంటివన్నీ కనిపెట్టి దేశ సేవ (జనాభా తగ్గించటం ) లో ముందుకు వెళ్తున్నందుకు …..
దేవుడు కి కల్తి , మనుషులకు కల్తి , అంతా కల్తి …. ఇక మనకు కల్కి దిక్కు …
రాజా వారే కల్తీ అయినప్పుడు వారి పాలనలో
మిగతా వాటి గురించి చర్చ అనవసరమేమో !!
——————————————
కులమొకటి.
మతము – కులాలకు’అతీతమైన’మరొకటి .
నైజం వీటన్నిటిని మించిన ఇంకొకటి.
ఎక్కడ వేయాల్సిన వేషాలు అక్కడ.
జనము నమ్మినన్ని రోజులూ సాగుతాయి ఈ నాటకాలు !
కాని ‘ప్రభువు’ వద్ద చెల్లవు ఈ గిమ్మిక్కులు ఓ రాజా !
——————————————
ఇన్నాళ్ళూ ఎక్కడికెళ్ళారండీ బాబూ! ఉతికేవాళ్ళు కరవై ఇబ్బంది పడుతున్నాం.
Roju mee kosam waiting sir ikkada chakirevu garu eppudu vasthara ani….. Raja gari palanalo state budget 1 lak crores ithe 1 lak core Raja garu thinnaru (World public talk)… Thata gari planalo thinataniki emi migalaledhu ani varadha badhithula sommu thintunnaru…
Ika Pilla Raja garu kanuka CM ithe Mana andhariki nilabataniki place kooda undadhu ee statelo.
@జాటర్ ఢమాల్, ఎన్ ఎమ్ గార్లకు,
ధన్యవాదాలు.
@విజయమోహన్, రాజా గార్లకు,
నేను వ్రాసిన దానికి చివుక్కు మనే అభిమానులు
చాకిరేవు కూడా వరదల్లో చిక్కుకొని ఉంటుందని
కించిత్ ఆనందపడనీ అని కొంచం విశ్రాంతి ఇచ్చాను.
మరింత గట్టిగా ఉతుకు పడ్డానికి మీరు పంచే అభిమానం ఉపయోగ పడుతుంది.
ధన్యవాదాలు.