జులై 13th, 2009ను భద్రపఱచు

దుకాణం మూస్తూ దుమ్మెత్తి పోస్తే ఎట్టా చిరన్నా

కుటుంబ రాజ్యాన్ని స్థాపించి
ప్రజారాజ్యమని పేరు పెట్టి
ఉన్న పరపతి పోగొట్టుకొని

కార్యాలయాల దగ్గర కానరాని కార్య కర్తలతో
కుటుంబ నియంత్రణ స్లోగన్లోలా ఒకటి ముద్దు రెండోది వద్దు అంటూ
రెండో కార్యాలయాన్ని మూసేసి

రాజ్యంలోని సేవకులు ఒక్కరొక్కరే సెలవు తీసుకొంటుంటే
అసలే ఒబామాతో పోల్చుకొంటూ వచ్చి ఓ భామ చేతిలో ఓడి

ఓర్పు వహించాల్సింది పోయి ప్రతిపక్ష నేత మానసిక పరిస్థితి పై
సందేహం వ్యక్తం చేసిన సందేహ జీవికి ఆది నుండి సందేహాలే

ప్రజలచే బలమైన ప్రతిపక్ష హోదా సంపాదించిన వారిపై
విమర్శలు చూస్తుంటే ఈయన ‘చేయి’కి రామదాసులా
ప్రత్యక్షంగా కాక పరోక్షంగా సహకారం అందిస్తున్నాడేమోనని నా సందేహం.


వీక్షణలు

  • 81,139

తడి ఆరని ఉతుకులు

 

జులై 2009
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి