నిల్చుంటే నిశ్సబ్దంగా గెలిపించేస్తారని అనుకొంటే
గెలుపోటములు సహజమైనా
మరీ అసహజమైన అర్థంకాని ఫలితాలతో
పరాజితుడుగా ఒక స్థానంలో
విజేతగా మారోస్థానంలో నిలిపారు
విజేతగా నిలిచిన తిరుపతిలో
పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో
విజిలెన్స్ దాడిలో ఆరు కోట్ల భారీ కుంభకోణం బయటపడింది
మళ్ళీ సినిమాల్లోకి వచ్చేయాలనే
డిమాండును మన్నించక ముందు
చిరంజీవి ఈ కుంభకోణం విషయంలో ఠాగూర్ అయ్యి
అమీ తుమీ తేల్చి పోవాలని నా ఆశ
పనిలో పనిగా పార్టీ టికెట్ల డబ్బులు నొక్కిన వారిని కూడా
బాలయ్యలా ఓ చూపు చూడాలని నా మనవి
లేదంటే ప్రత్యర్ధులు పనిగా విమర్శిత్తారు.
0 స్పందనలు నుండి “ఠాగూర్ ఇలాకాలో కుంభకోణమా” కు