క్షవరశాలలో గాయ పడ్డారా?

పనిలేని వాడు పిల్లి తల గొరిగితే వచ్చే నష్టం ఏమీ ఉండదు.
కానీ ఇచ్చిన తలను, గెడ్డాన్ని గాయపెట్టి బాధేసి తిట్టే బాధితుడిని,
‘నేను నేర్చిన విద్య ప్రకారం,
చట్ట ప్రకారం నా వృత్తి చేస్తుంటే,
నీవు మెలికలు తిరిగి గాయ పరచుకొని
నన్ను అంటావా, నేనేమన్నా చట్ట ప్రకారం నిన్ను గాయ పరిచానా’
అని గయ్ మని తిరిగి సమాధానం ఇస్తే.
పనిలో పనిగా నన్ను కులం పేరు పెట్టి తిట్టి నీవు చట్టాన్ని అతిక్రమించావు
అని ఎదురు దాడి దిగితే ఎలా ఉంటుంది?

మీరు ఎప్పుడయినా పై అనుభవాన్ని ఎదుర్కొన్నారా?
ఒకవేళ ఎదుర్కొంటే ఆ సందర్భం లో ఏమి చేస్తారు?

5 స్పందనలు నుండి “క్షవరశాలలో గాయ పడ్డారా?” కు


  1. 1 నాగప్రసాద్ 2:11 అపరాహ్నం వద్ద జూన్ 26, 2009

    >>”పనిలేని వాడు పిల్లి తల గొరిగితే వచ్చే నష్టం ఏమీ ఉండదు.”

    పిల్లుల్ని శిక్షించడం నేరం కాదు అనే ఈ వ్యాఖ్య “పిల్లుల” మనోభావాల్ని దారుణాతి దారుణంగా దెబ్బతీసింది. కాబట్టి మీ మీద పెంటా సారీ పేటా చట్టం తరుపున కేసు వేస్తున్నా. :)

  2. 2 Sri 2:23 అపరాహ్నం వద్ద జూన్ 26, 2009

    క్షవరశాల వారికి ఇలా నిద్దర లేచిన మొదలు బ్లాగుతుంటె ఇల్లు ఎలా గడుస్తుంది? ప్రతీదానిని వారు చర్చించి సాధించే దేమిటి? వీరు బ్లాగు సంస్కర్తనా ? లేక పొతే ఎదో రాయలనే జిలానందమా? లేక ఇవరైనా వీరికి నేలకు 10 టపాలు మరియు 250 వ్యాఖ్యలు రాస్తె ఇంత ధనం ఇస్స్తమన్నారా? అందులో మినిమం 3 హిందు వ్యతిరేక టపాలు ఉండాలని కండిషన్ ఉందేమో?

  3. 3 విరించి 11:58 అపరాహ్నం వద్ద జూన్ 26, 2009

    There are too many similar instances in India today.
    If one ends up in SC/ST atrocities case, that’s the end of peace for next several years

  4. 5 vinay chakravarthi 11:49 పూర్వాహ్నం వద్ద జులై 10, 2009

    nijam ga katti meeru bhale padaprayogaalu chestaru


ప్రత్యుత్తరమిమ్ము




వీక్షణలు

  • 77,132

 

జూన్ 2009
సో మం బు గు శు
« మే   జూలై »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి