జూన్ , 2009ను భద్రపఱచు

చట్టంతో చుట్టపు చూపులు

మన రాజా అప్పుడప్పుడూ ఊతపదంగా ‘చట్టం తన పని చేసుకు పోతుంది’ అని అంటూ ఉండేవారు.
ఇది మాత్రం వాస్తవం.
ప్రతిపక్షాలను ఇరగదియ్యడానికి ఇనుమడించిన ఉత్సుకతో
ఉన్నది చాలదన్నట్టు సి ఐ డి దర్యాప్తు కూడా చేసి పెడుతారు.

బ్యాంకు మేనేజరు ఒకరు సరిగా సమాధానం చెప్పలేదని
సాకుగా చేయి చేసుకున్నాడు అధికార పార్టీ ఎం పి.

సైకిల్లో వెళుతూ విశ్వాస పరీక్షలో ఎదురీదిన చేయికి చెయ్యి
అందించి సస్పెండు అయ్యి తరువాత అధికార పార్టీ లో కి వెళ్లిన వ్యక్తి.

నిప్పులేనిదే పొగ రాదని పొగ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడికి పొలోమని
చట్టాన్ని చుట్టంలా కాక శత్రువులా పంపి భయపెట్టే వారికి ఇక్కడ అధికార దర్పంతో
చేయి చేసుకొన్న తమ చేతి వ్యక్తిని మాత్రం చట్టంతో చుట్టపు చూపులు చూపించడం న్యాయమా?

తరువాతి కాగితం »


వీక్షణలు

  • 81,139

తడి ఆరని ఉతుకులు

 

జూన్ 2009
సో మం బు గు శు
« మే   జూలై »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి